Today Telugu News Updates
తృటిలో తప్పిన చావు , బోళారో కాపాడింది !!!

JCB BOLERO Accident:: సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో చుసిన వాళ్ళు లక్ అంటే ఇది అనుకుంటున్నారు ! ఒక బైక్ అతను రోడ్ పక్కన పార్కింగ్ చేసి కూర్చున్నాడు , ఇంతలో జేసీబీ వేకిల్ తన పైకి అదుపు తప్పి దూసుకువస్తుంది , ఇంతలో అతి వేగంగా వచ్చిన బొలేరో వేకిల్ జేసీబీ ని ఢీకొట్టింది ఇంతలో ఆ బైక్ పైన ఉన్న అతను కిందపడి లేచి సేఫ్ గా పక్కకి లేచి వెళ్ళాడు .
బూమిపైన నూకలు ఉంటె అంతే మరి , క్షణాల్లో పోవాల్సిన ప్రాణాలు ఆలా బొలేరో రూపంలో కాపాడటం ఆశ్చర్యం కలిగించాయి, ఈ నెల 25 న జరిగినట్టు రికార్డింగ్ ఉంది