Tollywood news in telugu

Janhvi Kapoor : తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జాన్వీ !

Janhvi Kapoor movies

Janhvi Kapoor : అందాల తార  శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ బాలీవుడ్ లో  తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ . మొదటి  సినిమాతోనే పెద్ద  చిత్రంలో నటించే అవకాశం దక్కించుకొని  నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రం ‘ధడక్‌’ లో నటించింది. ఈ సినిమాతో తన నటనతో ప్రజల మనసును ఆకర్షించింది.

అదేవిదంగా కొన్ని రోజుల క్రితం  జాన్వీ  భారత వైమానిక దళ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ అనే సినిమాలో నటించింది.

 ఈ చిత్రంతో జాన్వీ నటిగా మోరోసారి నిరూపించుకుంది.  తాజాగా ఓ ఇంర్వ్యూలో పాల్గొన్న జాన్వీ ఈ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ఈ సినిమా నన్ను నేను ఏంటో  చేసుకునేందుకు ఎంతగానో దోహదపడిందని  అలాగే  నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని తెలిపింది. నా  జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్లేందుకు ఎన్నో విషయాలను తెలుసుకున్నాను అని వెల్లడించింది.   జాన్వీ చేతిలో ప్రస్తుతం రూహీ అఫ్జానా, దోస్తానా2 సినిమాలు ఉండటంతో ఎంతో బిజిగా గడుపుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button