Tollywood news in telugu

చెర్రీ పండులా మెరిసిపోతున్న జాన్వీ కపూర్..తన అందాలతో ఆకలిపుట్టించేస్తుంది….!

jhanvi kapoor latest instagram pics

jhanvi kapoor latest instagram pics : అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు  జాన్వీ కపూర్ , ఎప్పటికప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో కురాళ్ళ మనసును ఉరకలెత్తిస్తుంది. అందరి కళ్లను తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. తానూ సింపుల్ గా ఉన్నా.. ట్రెండీ గా ఉన్నా తన రూపు ఆకట్టుకుంటుంది. అందుకే, ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే.. ఎంత మోడెర్న్ గా   ఉంటుందో ప్రత్యేకించి చెప్పల్సిన పనిలేదు. షోషల్ మీడియా ద్వారా తన  అందమైన ఫొటోలను జాన్వీ కపూర్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తన ఫొటోలతో  శ్రీదేవి ని కూడా మరచిపోయేలా చేస్తుంది.

ఏ సీజన్ కు ఆ సీజన్  ఫొటోషూట్లు చేసే జాన్వీ కపూర్.. ప్రస్తుతం వసంత కాలం సందర్భంగా స్పెషల్ ఫొటోషూట్లు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వాలిపోయింది. ఇపుడు ఈ ఫోటో చుసిన తన అభిమానులు జాన్వి చెర్రీ పండులా మెరిసిపోతున్నారు అంటూ కామెంట్ చేసారు. చెర్రీ పండు కలర్ ఉండే డ్రెస్ తో కురాళ్ళ మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారాయి.

బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత ఐన బోనీ కపూర్ కుమార్తె జాన్వీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుంటుంది.  ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకొని  ముందుకు సాగుతుంది.  ప్రస్తుతం ఆమె ‘రూహి’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మలతో కలిసి ఈ చిత్రంలో జాన్వి కపూర్ నటించారు. ఈనెల 11న విడుదలైన ఈ చిత్రం, విజయాన్ని అందుకుంది.  ప్రస్తుతం జాన్వి కపూర్  మరో రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button