Political News

Janasena results : ఏపీ పంచాయతీ ఎన్నికలలో జనసేన సాధించిన విజయాలు…!

Janasena panchayat election results

Janasena panchayat election results : ఏపీ  పంచాయతీలకు మొన్న  జరిగిన ఎలక్షన్ లో  జనసేన మద్ధతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది.

పార్టీ వెల్లడించినదాని ప్రకారం  ఏపీలో సర్పంచులు 1209, ఉప సర్పంచ్ పదవులు 1576, వార్డులు 4456 గెలిచామని ప్రకటించింది.  మొత్తం మీద 27 శాతం  విజయాల్ని సొంతం చేసుకున్నామని తెలియజేసారు.

ఏపీ  పంచాయతీ ఎన్నికలలో జనసేన పార్టీ సాధించిన విజయాలు

సర్పంచులు – 1209

ఉపసర్పంచ్- 1576

వార్డులు     – 4456

————————–

మొత్తం మీద 27 శాతం గెలుపొందాయి.

————————–

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button