News

ప్రేమించాను కానీ నన్ను హ్యాపీగా ఉండనివాటంలేదు అందుకే చనిపోతున్న ….

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారంలో పోతారం గ్రామంలో రంజిత్ అనే యువకుడు ప్రేమించాడని , అపుడు తను కుడా పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చింది , దానికి ఉమా అనే ఆ అమ్మాయి ఇంట్లో కుడా అంగీకారం లభించింది , అయితే తన పేరెంట్స్ ఎన్ని సార్లు పెళ్ళి చేసుకో అని రంజిత్ ని కోరిన తాను దాటవేస్తున్నాడని , అయితే ఉమ పేరెంట్స్ ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటె వాటన్నిటిని చెడకొడుతున్నాడని , అంతే కాకుండా తనని హ్యాపీ గా కుడా ఉండనివ్వలేకపోతున్నాడని, ఒక వేళ తనని పెళ్లి చేసుకున్న నన్ను హ్యాపీగా ఉండనివ్వడు , అలాగే వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డ పేరు రానివ్వను , ఇంకా తన వేధింపులు భరించలేక చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ లో రాసి చనిపోయింది ఆ యువతీ.

అయితే సూసైడ్ చేసుకున్నాక జగిత్యాల జిల్లా హాస్పిటల్ నుండి కరీంనగర్ హాస్పిటల్ కి తరలించిన లాభం లేకుండా పోయింది , చనిపోయిన తరువాత ఆ సూసైడ్ నోట్ ఇంట్లో కనబడేసరికి ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉంది , అయితే ఈ విషయం పైన పోలీసులకి సమాచారమివ్వగా రంజిత్ పైన కేసు నోట్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button