telugu facts
Jabardasth Varsha: జబర్దస్త్ లో ఈ మెరుపుతీగ ఎవరు….తన అందంతో కుర్రాళ్ల మనసు దోచుకుంటుంది !

వెండి తెర కంటే ఇపుడు ఉన్న పరిస్థితులలో బుల్లి తెర వల్ల నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందులో ముక్యంగా జబర్దస్త్ లాంటి షోలు ఐతే ఎంతో ఫెమస్ అవుతున్నాయి.
కొంచం కాంట్రవర్సీ ఉన్న సీరియల్స్ కూడా మంచి పేరు తెచుకుంటున్నాయి. ఇలా బుల్లి తెరను సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్నారు.
జబర్దస్త్ లాంటి షోలో గత కొంతకాలం నుండి అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఈ మధ్యన ఒక అమ్మాయి ఎంట్రీ వల్ల షోను చూస్తున్న అభిమానులు ఈ అమ్మాయి ఎక్కడి అమ్మాయి అని అరా తీయడం మొదలు పెట్టారు.
వర్ష ఇప్పటికే అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం లాంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు చేసింది. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలోకి వచ్చింది. వచ్చిరాగానే తన నడుము సోయగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.