Tollywood news in telugu

Jabardasth Rating : రూరల్ లో అయినా అర్బన్ లో అయినా అనసూయ, రష్మీ హావా నడుస్తుంది.

Anasuya Rashmika
Anasuya Rashmika

Jabardasth Rating : సాధారణంగా ప్రజలు టీవీ ముందర కూర్చుంటే అస్సలు లేవకుండా చేయాల్సిన బాధ్యత ఒక్క సీరియల్స్ విభాగానికి సాధ్యం , కానీ అదే పని నాన్ సీరియల్స్ విభాగం అంటే రియాలిటీ షోస్ చేస్తే ఆ కిక్కె వేరు.

తాజాగా 2021 జూన్ నెల కి సంబందించిన నాన్ సీరియల్ విభాగం లోని రియాలిటీ షోస్ యొక్క TRP రేటింగ్స్ వెల్లడించారు, అందులో స్టార్ మా షోస్ ,జీ తెలుగు షోస్ మరియు ఈటీవీ షో టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. ఎపుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉండే స్టార్ మా ఈసారి కూడా ఆ స్థానాన్ని అలాగే దక్కించుకుంది.. స్టార్ మా లో ప్రసారమయ్యే సిక్స్త్ సెన్స్, స్టార్ట్ మ్యూజిక్ , కామెడీ స్టార్స్ కి హైయెస్ట్ రేటింగ్స్ వచ్చాయి. జీ తెలుగు లో ప్రసారమాయే డ్రామా జూనియర్స్ వలన జీ తెలుగు రెండవ స్థానం దక్కించుకుంది.

ఇక్కడే మనం గమనించవలసింది ఏంటంటే మూడవ స్థానం లో ఈటీవీ లోని జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ కి హైయెస్ట్ రేటింగ్స్ వచ్చాయి. ఈటీవీ లో ఎన్నో షోస్ వస్తుంటాయి, ఉదాహారానికి
ఢీ 13, శ్రీ దేవి డ్రామా కంపెనీ ఇలా ఈటీవీ లో ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చిన ప్రేక్షకులు రష్మీ మరియు అనసూయలకే ఓట్లు ఎక్కువ వేసేశారు. దీని గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఎం ఉంది. అనసూయ, రష్మీ తమ స్క్రీన్ ప్రజన్స్ తో కుర్రగాలని పిచెకిస్తారు. వారి ఇంట్రో సాంగ్ నుంచే కుర్రగాళ్ళ కళ్ళు వారివైపు మలిపించేలా చేస్తారు ఈ భామలు. ఆలా ఈ ఇద్దరి భామల వాళ్ళ ఈటీవీ TRP రేటింగ్ టాప్ 3 లో స్థానం దక్కించుకుంది.

ఈ ఇద్దరు భామలు ఇంకా బుల్లితెర ని ఏ స్థాయి లో కూర్చోబెడతారో వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button