Tollywood news in telugu

అనసూయకి ప్రశంసలు … ఇంతకీ ఏమి చేసింది ?

anasuya openup about strugling days

jabardasth anasuya : అనసూయ అనగానే గుర్తొచ్చేది గ్లామర్ , ఈ వయసులో కుడా యూత్ కి కంపిటిషన్ ఇస్తూ అందాలతో సినిమా ఛాన్సులు తెచ్చుకుంటున్న అనసూయ సేవ చేయటం లో కుడా ముందు ఉంటుంది , కరోనా సమయం లో తనకి తోచినంత సహాయం చేసింది కరోనా ఆపద సమయంలో కొందరికి ఆహార సామానులు పంచిపెట్టింది , అయితే ఇటీవల తాను చేసిన పనికి ప్రశంసలు లభిస్తున్నాయి ..

హైదరాబాద్ తుఫాను ధాటికి విలవిలలాడుతున్న విషయం తెలిసిందే , అయితే తుఫాన్ కోసం ఏరియాల వారి GHMC నంబర్స్ పెట్టి వారిని సహాయం కోసం సంప్రదించామని పెట్టింది , అయితే సరైన సమయం లో ఉపయోగం ఉన్న విషయం షేర్ చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు నెటిజన్స్ .

Read  సినీ ప్రియులకు శుభవార్త తెలిపిన కెసిర్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button