Israeli head cut surgery: తెగిపడ్డ తలను అతికించిన వైద్యులు… ఇప్పటివరకు ఎప్పుడు చూడని అద్భుతం!
Israeli head cut surgery : వైద్య శాస్త్రంలో ఓ అద్భుతం.. ఇజ్రాయిల్ లో ఓ బాలుడి తెగిపడిన తలను అతికించారు. అయితే ఈ ఆపరేషన్ గత నెలలో జరిగింది. ఈ విషయాన్ని బాలుడు పూర్తిగా కోరుకున్న తర్వాతే వైద్యులు బయటకు వెల్లడించారు. అయితే మొట్టమొదటిసారి మెడ నుండి తెగిపడిన తలను అతికించి ఇజ్రాయిల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. 12 ఏళ్ల వయసుగల సులేమాన్ హాసన్ సైకిల్ తొక్కుతున్న సమయంలో ఒక కారు వచ్చి బలంగా ఢీకొనడంతో అతని తల తెగిపడింది.

అయితే అతను బతకడం 50% మాత్రమే వైద్యులు మొదట వారి తల్లిదండ్రులకు తెలిపారు. దీన్ని bilateral atlanto occipital joint dislocation అన్ని అంటారు. హదస మెడికల్ సెంటర్ వారు ఈ ఆపరేషన్ ని ఒక చాలెంజింగ్ గా తీసుకున్నారు. దీని చాలా సుదీర్ఘంగా ఆపరేషన్ చేశారు. అయితే చివరికి ఏదో విధంగా తలని ఆ బాలుడి కి అతికించారు. ఆ బాలుడి పార్ట్స్ కూడా యధావిధిగా పనిచేస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్ ని సక్సెస్ ఫుల్ అయ్యేవరకు వైద్యులు సీక్రెట్ గా ఉంచారు. ఆ బాలుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చెయ్యి రోజు వైద్యులు అతనితో ఫొటోలు దిగి ఆ ఆపరేషన్ గురించి వెల్లడించారు.