Tollywood news in telugu

సోనూసూద్ సహాయం వెనక ఇంత స్టోరీ ఉందా !

సోనూసూద్ ఈ పేరు లాక్ డౌన్ టైంలో ఎంత మారుమోగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాను చేసిన సేవ    ఎవరు మరచిపోరు, మరచి పోదామన్న మరవనీయదు తను చేసిన సేవ, అంతటి కష్టకాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చి పట్టణాలు విడిచి పల్లెలకు పోతున్నవారి ఆకలిని తీర్చుతూ, తాను చేసిన సేవ పొందినవారేకాదు, చూసినవారుకూడా సోనూని ఎంతగానో ఇష్టపడ్డారు.

ఆలా ఇష్టపడిన వారిని ఈ మానవ జన్మనే కాదు ప్రతిఒక్క జీవి కి సోనూసూద్ ని మరచి పోదామన్న మరవనీయదు.

ముందుగా సోను కేవలం రోడ్డుపై నుండి వారి వారి గ్రామాలకు వెళ్తున్నవారికి పండ్లు మాత్రమే ఇచ్చే సమయంలో, ఒక వలస గుంపు వచ్చి మాకు 10 రోజులకు సరిపడా పండ్లు ఇవ్వమని ప్రాధేయ పడ్డారట,

అప్పుడు కలిగిందట సోముకి ఆ ఆలోచన అదే వాళ్లందరికీ పండ్ల కి బదులు వారిని ఇంటికి చేర్చితే వీళ్ళ కష్టాలు తీరుతాయికదా అని అలోచించి అప్పటినుండి  ప్రతీ ట్రాన్స్ పోర్ట్ కి తన సొంత డబ్బులను చెల్లించి వారివారి స్వస్థలాలకు చేర్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button