Today Telugu News Updates

ఒక బస్సు కండక్టర్ ఐ ఉండి… ఇంతకీ దిగజారుతాడా… !

మహారాష్ట్ర లోని థానే లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక బస్సు కండక్టర్ డబ్బులకోసం అమ్మాయిలకు ఉద్యోగం ఇప్పిస్తా అని నమ్మబలికి వారిని లొంగ దీసుకొని, వీడియోలు చిత్రీకరించి వెబ్సైట్ లకి అమ్ముకొని సొమ్ముచేసుకున్నాడు.

ఇతను మిలింద్ జాదే ఎం ఏ , బీఎడ్ చేసి ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నాడు. తాను అమ్మాయితో సన్నిహితంగా ఉన్నపుడు తన మొహం కనబడకుండా కేవలం అమ్మాయి మొహం తన అవయవాలు చిత్రీకరించి వెబ్సైట్ లకి అమ్మేవాడు.

ఒక బాధితురాలి బంధువు తన వీడియో చూసి చెప్పగా, ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల దర్యాప్తులో జాదే 62 పోర్న్ వీడియోల ద్వారా 5 లక్షలు సంపాదించినట్టు వెల్లడించాడు. ఆ వీడియో  లను వెబ్సైట్ నుండి తొలగించి వేసినట్టు మీడియాకు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button