sports news in telugu
Ipl 2021: వీళ్లను వదులుకున్నారు

1.RCB:-
జట్టు వదులుకున్న ఆటగాళ్లు:- మోరిస్, మొయిన్ అలీ, ఫించ్, ఉమేశ్ యాదవ్, ఉడానా, శివమ్ దూబె,జి సింగ్,పి.నెగి,పి. పటేల్,డి స్టెయిన్

2.kKR:-
టీ. టామ్,క్రిస్ గ్రీన్,సిదీశ్ లాడ్,నిఖిల్ నాయక్,ఎమ్ సిద్ధార్థ్

3. DC:-
కె రబడ,ఎన్ అనిరూత్, ఎస్ మార్కస్, హిట్ మెయిర్,క్రిస్ వయక్స్, డానియల్ సామ్స్

4.SRH:-
స్టాన్‌లేక్, సంజయ్ యాదవ్, పృథ్వీ రాజ్, అలెన్,బి సందీప్

5.MI :-
మలింగ, ప్యాటిన్సన్, మెక్లెనగన్, కౌల్టర్ నీల్, రూథర్‌ఫర్డ్, దిగ్ విజయ్, ప్రిన్స్

6.KXIP:-
మాక్స్‌వెల్, కాట్రెల్, ముజీబ్ రెహ్మాన్, నీషమ్, కరుణ్ నాయర్

7.RR:-
స్మిత్, అంకిత్ రాజ్‌పుత్, ఒషానె థామస్, ఆకాశ్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్