News
IPL 2020 ఈ నెల 19న ప్రారంభం:-

IPL 2020 కు సంబంధించి అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. కోహ్లీ మాత్రం ఇలా తన బ్యాట్ ను కట్ చేస్తున్న ఫోటో నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది.
కోహ్లీ అభిమానులు బ్యాట్ రిపేర్ పై పలు ప్రశ్నలు వేయగా,బ్యాట్ బ్యాలన్స్ కోసం ఇలా చేస్తున్నాని సమాధానం చెప్పాడు.
ఐపీల్ లో రాయల్ ఛేలెంజర్స్ బెంగుళూర్ టీమ్ కి కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్డిక్ పాండ్య కోహ్లీ బ్యాట్ రిపేర్ పై ఒక కామెంట్ వదిలాడు ,అదేంటంటే కోహ్లీ కి ఈ నైపుణ్యం కూడా ఉందనుకోలేదు ,తనకి కూడా ఇలా రిపేర్ చేసే అవకాశం వస్తే కోహ్లీ సలహా తీసుకుంటానని కామెంట్ చేసాడు.
ఇక IPL 2020 ఈ నెల 21న సన్ రైజర్స్ హైద్రాబాదుతో రాయల్ ఛేలెంజర్స్ మధ్య పోటీ జరగనుంది.