Political News

జనసేన ర్యాలీలో యువకులకు గాయాలు !

Injuries to youths at Janasena rally

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముంపునకు గురి అయిన పంట పొలాలను, రైతుల కష్టాలను తెలుసుకోడానికి పామర్రు మండలం లో ర్యాలీ చేస్తున్నారు. ఇలా చేస్తున్న ర్యాలీ లో చిన్న అపశృతి చోటుచేసుకుంది.

పామర్రు మండలం కురుమద్దాలి పెట్రోల్ బంక్ ఆవరణలో నాలుగురు యువకులు ర్యాలీలో 2 బైక్ల పై వస్తుండగా ఒక కారు ఆ బైక్ల ని ఢీకొట్టింది. రెండు బైకులపై ఉన్న  ఆ నలుగురు వ్యక్తులు బైక్ నుండి పడి  గాయాలపాలు అయ్యారు. వీరిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

అలాగే నష్టపోయిన రైతులపై ప్రభుత్వం అలసట పదర్శిస్తుందని విమర్శించారు. ఎన్నికలముందు వచ్చి పరామర్శించే నాయకులు ఇపుడు ఎందుకు రావట్లేదని మండిపడ్డారు.

నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందేవరకు ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపాడు.

Read  Gujarat Civic Polls Results: గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ లో దూసుకుపోతున్న బీజేపీ.. 201 స్థానాల్లో పై చేయి...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button