sports news in telugu

Ind vs Eng updates : బౌలింగ్ తో దూకుడు ప్రదర్శిస్తున్న టీమిండియా …5వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..!

India vs England 2nd Test Day 2 Live Score

India vs England 2nd Test Day 2 Live Score: చెన్నైనగరంలోని  చెపాక్ స్టేడియం లో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే పోరు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు గాను  టీమిండియా అల్ ఔట్ అయిపోయింది.  రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ తో ముందుకు దూసుకెళ్లాడు.

 రెండో రోజు  ఆదివారం   300/6 స్కోర్ తో ఆట కొనసాగించిన టీమిండియా మరో ఏడు ఓవర్లే బ్యాటింగ్ చేసి చివరి నాలుగు వికెట్లు  కోల్పోయింది. అదేవిదంగా మెయిన్ అలీ ఆదివారం తొలి ఓవర్‌లో అక్షర్ పటేల్, ఇషాంత్‌ను ఔట్ చేయగా, 96వ ఓవర్ లో స్టోన్.. కుల్ దీప్, సిరాజ్ ను ఔట్ చేసారు. ఈ విదంగా టీమిండియా మొదటి తొలి ఇన్నింగ్స్  పూర్తిచేసుకుంది.

మొదటి పోరులో ఓడిపోయిన  కోహ్లీసేన,  ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న కసితో బరిలోకి దిగింది. అదేవిదంగా ఇంగ్లాండ్ కూడా కొన్ని పరుగులు  చేసుకుంది.  ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి ముందుగా  బ్యాటింగ్‌ చేసింది. రెండవ  జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్,  సిరాజ్, అక్షర్ పటేల్ జట్టులోకి చేరారు.  అలాగే ఇంగ్లాండ్‌లో  బ్రాడ్,  ఫోక్స్, స్టోన్, ఫైనల్ లెవల్ లో స్థానం చేజిక్కించుకున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button