Viral news in telugu
india vs australia : క్రికెట్ జరిగే స్టేడియం లో లిప్ లాక్… వైరల్ వీడియో !

india vs australia : ఇండియా కు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో ఇండియా సిరీస్ ని కోల్పోయి అభిమానులను నిరుత్సాహానికి గురిచేసారు.
అదే సమయంలో ఒక ఆసక్తి సంఘటన స్టేడియం లో చోటుచేసుకుంది. స్టేడియం లో జనాల మధ్య ఉన్న ఒక ఇండియన్ క్రికెట్ అభిమాని ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న తన ప్రేమని స్టేడియంలో తెలియజేసాడు.
ఆ స్టేడియంలో ఒక ఇండియన్ అబ్బాయి, ఆస్ట్రేలియా అమ్మాయి కి ఒక రింగ్ ని గిఫ్ట్ ఇచ్చి మరీ తన ప్రేమను తెలియ జేశాడు.
ఆ సమయంలోనే కెమెరాలన్నీ వారి వైపే చూశాయి. కామెంటేటర్ కూడా వారి లవ్ గురించి మాట్లాడాడు. ఈ వీడియో ఇపుడు షోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.