India tour england 2021 squad: ఇంగ్లాడ్ టెస్ట్ కోసం పోటీ పడబోతున్న ఇండియా స్క్వాడ్ ఇదే…

India tour england 2021 squad: ఇటీవలే ముగిసిన ఆసీస్ నాలుగు టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించగా… తుదిపరి ఇంగ్లాడ్ టూర్ కోసం టీం ఇండియా స్క్వాడ్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
బీసీసీఐ 18మంది టీం క్రికెటర్ల స్క్వాడ్లను మొదట జరుగునున్న 2 టెస్ట్ మ్యాచ్లకు ఎంపిక చేసింది. మొత్తం ఇంగ్లాండ్- భారత్ టూర్ 4 టెస్టులు,5 T20 లు, 3 ODI లు .. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు కొనసాగనుంది. ఈ అన్ని మ్యాచ్లు చెన్నై, పూణే, అహ్మదాబాద్ లొనే జరుగనున్నాయి.
మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లల ఇండియా స్క్వాడ్ :-
1.విరాట్ కోహ్లీ (కెప్టెన్)
2.అజింక్య రహానే (వైస్ కెప్టెన్)
3.రోహిత్ శర్మ
4.శుభమన్ గిల్
5.చేతేశ్వర్ పుంజారా
6.హార్దిక్ పాండ్య
7.రిషబ్ పంత్
8.వ్రిద్ధిమన్ స్వాహా
9.హార్దిక్ పాండ్య
10.కె. ఎల్. రాహుల్
11.ఇషాంత్ శర్మ
12.జస్ ప్రీత్ బూమ్రా
- అశ్విన్
- కుల్దీప్ యాదవ్
- ఆక్సర్ పటేల్
- మొహమ్మద్ సిరాజ్
- శార్దూల్ ఠాగూర్
- మాయక్ అగర్వాల్
అదనపు ప్లేయర్ల:-
ks .భారత్( వికెట్ కీపర్), అభిమన్య ఈశ్వరన్, శబస్ నదీమ్,రహుల్ చహార్
నెట్ బౌలర్లు:-
అంకిత్ రాజపుత్, ఆవేశ్ ఖాన్,సందీప్ వార్నర్,కె. గౌతమ్,సౌరభ్ కుమార్