health tips in telugu
Elaichi: యాలకులు తింటే అందులో రెచ్చిపోతారు..
సుగంధ ద్రవ్యాల్లో యాలకులకున్న ప్రత్యేకత అదో లెవల్. చూడటానికి చిన్నగా కనిపించినా యాలకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు యాలకులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే..
యాలకులలోని సినేయిల్ అనే ఎంజైమ్ పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేందుకు సహకరిస్తాయి.
యాలకుల వలన నోటి దుర్వాసన పోతుంది. చిగుళ్లను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

యాలకులతో చేసిన నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.
ప్రతిరోజూ రెండు నుంచి నాలుగు యాలకులు తినడం వల్ల కడుపులో ఏర్పడే గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. జీవక్రియలను కూడా వేగవంతం చేస్తాయి.