telugu facts

ఆఖరికి గేదెలని కూడా వదల్లేదు

ఆఖరికి గేదెలని కూడా వదల్లేదు

ప్రస్తుతం పాకిస్థాన్ ముప్పై లక్షల కోట్ల అప్పుతో కొట్టుమిట్టాడుతోంది , దీన్ని గాడిలో పెట్టడానికి ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో ఉన్న 8 గేదెల్ని వేలానికి పెట్టి ఇరవై లక్షలవరకి సంపాదించి పెట్టాడు, ఇక ముందు ప్రభుత్వం కి సంబంధిచిన 102 లగ్జరీయోస్ వాహనాలను వేలానికి పెట్టాలనే యోచనలో ఉన్నాడు.

దీనిపై విమర్శయాలు చాల వెలువెత్తుతున్నాయి , చివరకి ఇమ్రాన్ గేదెల్ని అమ్మకానికి పెట్టి మరి తాను విలాసాలకు పాల్పడుతున్నాడని అంటున్నారు, ఈ పొదుపు మంత్రంపైన ఇటు అధికారులు అటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button