Tollywood news in telugu

లయ రాజ … ఇళయరాజ… బెస్ట్ తెలుగు సాంగ్స్ ఇక్కడ లభించును

ilayaraja telugu songs download:: లయరాజ ఇళయరాజా, మ్యూజిక్ మాస్ట్రో , ఇసై జ్ఞాని (musical genius), ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు , ఇళయరాజా మ్యూజిక్ 1975 నుండి 1995 వరకి పోటీ నే ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ పుట్టలేదంటే అతిశయోక్తి లేదు .

అప్పట్లో చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వారికి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయాలి , ఇక కుదరలేదు అంటే కుడా కొంత కాలం వేచి చూసి వేరే వాళ్ళని పెట్టుకొనే వాళ్ళు . ఇక ఇప్పటికి తన పాటలు అంటే జనాల నుండి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు ఫేవరెట్ .

ఇక తన శిష్యుడు రహెమాన్ ఎంత గొప్పగా ఎదిగాడో తెలిసిందే .

ఇళయరాజా బెస్ట్ సాంగ్స్ చెప్పటమే కష్టం ఎందుకంటే ప్రతి పాట ఒక ఆణిముత్యమే .. తెలుగు , తమిళ్ , మళయాళామ్ ,కన్నడ ఇలా ఏ భాషలో ఐన ఇళయరాజ కి ఎదురే లేదు .

బెస్ట్ సాంగ్స్ కొన్ని

అభిననందన సినిమాలో ప్రేమ లేదని ….
ఆరాధనా సినిమాలో ఏమవుతుంది ….
తలపతి సినిమాలో యమునా తటిలో …
ఆరాధన సినిమాలో అదే నూవు …
ఆరాధన సినిమాలో తీగనై మల్లెనై ….
చంటి సినిమాలో ఓ ప్రేమా నా ప్రేమా …
ఆత్మ బంధువు సినిమాలో మనిషికో స్నేహం…
ఆత్మ బంధువు సినిమాలో మూగైనా హృదయమా …
అభిననందన సినిమాలో ఎదుటా నూవె …
అభిననందన సినిమాలో ప్రేమ లేదని …

Check for more ilaya raaja songs here

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button