Tollywood news in telugu

ఏమైంది ఇళయరాజాకి?

Ilayaraja controvercy:: ఇటీవల వరుస వివాదాల్లో కనిపిస్తున్నాడు ఇళయరాజ , తమిళ్ తో పాటు తెలుగు ని దాదాపు రెండు దశాబ్దాలు ఏకాధిపత్యం గా ఏలిన ఇళయ రాజా వివాదాల్లో చిక్కుకోవటం ఇళయ రాజా ఫ్యాన్స్ కి ఆందోళన కలిగించే విషయం .

తాను ఎప్పటినుండో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఎల్వి ప్రసాద్ స్టూడియో నుండి ఎల్వి ప్రసాద్ మనవడు కాలీ చేయాలనీ ఒత్తిడి చేస్తున్నట్టు పోలీసులకి సమాచారం ఇచ్చాడు , అయితే వివరాల్లోకి వెళితే “ఎల్వి ప్రసాద్” తనని మ్యూజిక్ కంపోసిషన్ కి వాడుకోమని ఒక పోర్షన్ ఇవ్వగా తాను 40 ఏళ్లుగా అదే పోర్షన్ లో ఉంటున్నట్టు , అయితే ఇటీవల ఎల్వి ప్రసాద్ మనవడు కాలీ చేయాలనీ దౌర్జన్యం చేస్తున్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు .

ఎల్వి ప్రసాద్ మనవడి వెర్షన్ వేరేలా ఉంది , తనని వాడుకొమ్మని చెప్పమని ఇక ఇపుడు తమకి హ్యాండోవర్ చేయమని అడిగామని చెప్తున్నాడు . అయితే ఇళయ రాజా ఇటీవల తన మ్యూజిక్ కంపొజిషన్ ఎన్నో పాటలు పాడిన S.P బాల సుబ్రహ్మణ్యం పైన కుడా కంప్లైంట్ ఇచ్చాడు , తన పాటని పబ్లిక్ ఈవెంట్లో పాడరాదని సమన్లు జారీ చేసాడు . ఇలా ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button