Today Telugu News Updates

పాలతో మీకు స్నానం చేయాలనీ ఉందా….ఐతే ఇక్కడికి వెళ్ళండి !

పవిత్రమైన పాలను దేవుని విగ్రహాలకు, దేశానికి సేవచేసిన మహోన్నతమైన వ్యక్తులకు అభిషేకానికి ఉంపయోగిస్తాం. కానీ ఒక వ్యక్తి తాను పనిచేస్తున్న డైరీ ప్లాంట్ లోని పాల  టబ్ లోకి దిగి ఏకంగా స్నానం చేసాడు.

ఈ ఘటన టర్కీ లోని కొన్యో ప్రాంతంలో ఉన్న ఒక డైరీ ప్లాంట్ లోజరిగింది. టబ్ లో చేస్తుండగా అతని స్నేహితుడు వీడియో తీసి షోషల్ మీడియాలో పెట్టగా, ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది.

ఇంకేముంది ఆ వీడియొ చుసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపట్టి ఆ డైరీని మూసివేశారు.

ఈ ఘటనకు పాల్పడిన ‘ఎమ్రీ సాయర్’ అనే వ్యక్తితో పాటు వీడియోను తీసిన ‘ఉగర్ టర్గట్’‌ను కూడా అరెస్ట్ చేశారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button