telugu facts
టీ ఎక్కువ తాగితే ఏమవుదో తెలుసా?

side effects of drinking tea : టీ అంటే ఒక ఎనర్జీ, టీ లేకపోతే కొందరికి పనులే ముందుకు జరగవు అంతలా మన దైనం దిన జీవితంలో ఒక భాగం అయిపోయింది, ఫ్రెండ్స్ తో బయటకెళ్ళి, చుట్టాలు ఇంటికి వచ్చిన మొట్టమొదట పుచుకునేది చాయే, అలాంటి చాయ ఎక్కువ తాగితే ఏమవుధో తెలుసా?
టీ ఎక్కువ తాగటం వల్ల మొట్ట మొదట వచ్చేది నిద్ర లేమి, ఒకే సారి రెండు మూడు కప్పులు తాగటం వల్ల కడుపు నొప్పి, తల నొప్పి, అజీర్ణం, వంటి సమస్యలు వస్తాయి, టీ ఎక్కువ తాగటం వల్ల ముఖ్యం గా ఐరన్ లోపం ప్రస్ఫుటం గా కనబడుతోంది, పొట్టలో గ్యాస్ట్రిక్ మ్యూకస్ ఏర్పడుతుంది, దీంతో ఆకలి మందగించి ఎసిడిటీ కి దారి తీస్తుంది.