Today Telugu News Updates

మీరు పబ్ జీ ప్రేమికుల … ఐతే మీరు ఏ మాత్రం నిరాశ పడాల్సిన అవసరం లేదు ఈ 5 గేమ్స్ మీకోసమే !

pubg online game

పిల్లదగ్గరినుండి , పెద్దలవరకు వీడియో గేమ్స్ అంటే ఎంతో క్రేజ్ అని చెప్పాలి. ఎందుకంటే బయట ఆడుకోవడానికి ఇంతకముందు ఉన్నట్టు ఇపుడు అవకాశాలు లేకపోవడంతో, బయట ఆడాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్తే గాని, క్రికెట్ గని వాలీబాల్ గాని ఆడలేము.

ఇలాంటి పరిస్థితులలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడడం వల్ల వీటికి క్రేజ్ బాగా పెరిగింది అని చెప్పాలి.

ఆన్ లైన్ గేమ్స్ లో ఒకటి pubg దీనికి అలవాటు పడినవాళ్లు చనిపోయిన సంఘటనలు కూడా విన్నాం. ఈ గేమ్ ని భద్రతా కారణాల వల్ల మన భారతదేశం లో బ్యాన్ చేసారు.

ఈ గేమ్ కి అలవాటు పడినవారు నిరాశకి గురి అయినప్పటికీ, Pubg కి ప్రత్యామ్నయంగా మరో 5 గేమ్స్ వచ్చాయి. అవి ఏంటంటే

1. ScarFall: The Royale Combat. 2. Battlefield Royale – The One, 3.Swag Shooter – Online & Offline Battle Royale Game, 4. Battle Royale 3D – Warrior63, 5. Battle Royale: FPS Shooter. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button