ఒక రిక్షా వాలా ఆలా అనకుంటే… నేను హీరో కాకపోయేవాణ్ణి !
నవదీప్ ఒక రోజు సినిమా చూసి ఇంటికివెల్దామని ఒక రిక్షా ఎక్కి వెళ్తుండగా ఆ రిక్షావాలా నువ్ హీరో ల ఉన్నావ్ నీపేరు ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆలా ఆ రిక్షా వాలా అనడంతో , తనకి హీరో కావాలన్నా ఆలోచన మొదటిసారిగా మొదలయిందని తన మనసులోని మాటని నవదీప్ బయటపెట్టాడు.
నవదీప్ ఇంటర్ పూర్తి కాగానే తెలిసిన బంధువుల ద్వారా తేజ దర్శకత్వం లో సినిమా ఛాన్స్ కొట్టేసాడు.
ఆలా అపుడు 18 సంవత్సరాలకే హీరో అయ్యాడు. ఇండస్ట్రీ లోకి వచ్చాక మొహమాటం వల్ల నాకు సూట్ కానీ సినిమాలు చేసి నా కెరీర్ ని నేనే పాడుచేసుకున్నానని తెలిపాడు.
ఇక తన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ.. ముద్దుపెట్టడం ఎలా అనే అంశంపై ఓ అమ్మాయి దగ్గర 2 రోజులు ట్రైనింగ్ తీసుకున్న విషయాన్ని బయటపెట్టాడు
ఇప్పటి నుండి ఎవరిదగ్గర మొహమాటానికి పోకుండా మంచి సినిమాలు చేస్తానని . లాక్ డౌన్ వచ్చి నా మైండ్ సెట్ మార్చేసిందని, ఇప్పటినుండి మీరు కొత్త నవదీప్ ని చూస్తారని అంటున్నాడు.