Tollywood news in telugu

ఇక మీద బిగ్ బాస్ చేయను – నాని

బిగ్ బాస్ ఫినాలే కి ముందే నాని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసారు , దానిలో ఇక ఇదే నా చివరి రోజు ఈ బిగ్ బాస్ హౌస్ లో , హోస్ట్ గా నన్ను ఇష్టపడ్డ వాళ్లందరికీ ధన్యవాదాలు. ఇష్టపడని వాళ్ళందరిని థియేటర్ లో కలుస్తాను , బిగ్ బాస్ లో నేర్చుకుంది చాలా ఉంది నేర్చుకోలేనిది చాల ఉంది, నా వారికి నా బెస్ట్ ఇచ్చాను అని భావోద్వేగం తో పోస్ట్ చేసాడు , ఈ మాటలని బట్టి నాని ఇకపై బిగ్ బాస్ హోస్ట్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఎంతైనా ఏ సపోర్ట్ లేకుండా యాక్టర్ గా ఈ స్థాయి కి వచ్చి , బిగ్ బాస్ షో హోస్ట్ చేసే రేంజ్ కి ఎదిగిన నాని చాలమందికి ఆదర్శం కాకుండా ఉండలేదు.

Read  RX 100 నిర్మాత అరెస్ట్
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button