Today Telugu News Updates
బయంకరమైన ఉరుముల వర్షం లో కరీంనగర్

Karimnagar rains :: 2రోజులుగా ఉక్కపోత తో ఉన్న కరీంనగర్ , ఒకేసారి చల్లబడి ఈ రోజు వర్షం తో చల్లదనం గా మారింది, పైగా భయంకరమైన ఉరుముల మెరుపుల తో మారుమోగింది.
ఈ సారి మానేర్ డ్యామ్ నిండిపోవచ్చింది ఔట్ ప్లో ఎంత పోయిన , ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటం తో డ్యామ్ పూర్తిగా నిండ వచ్చింది, ఇలాగే కొనసాగితే చుట్టూ పక్కన ఉన్న గ్రామాలకు వరద పొంచి ఉంది.