Today Telugu News Updates

లైవ్లో సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్…

Huff paranormal spoke with sushanth soul

Huff paranormal spoke with sushanth soul :: “హుఫ్ పారానార్మల్” గత పది సంవత్సరాలుగా ఆత్మలతో సంప్రదిస్తూ ఉండే పరికరాలు కనుగొన్నాడు , గతంలో కూడా కొందరి ప్రముఖుల ఆత్మలని కుడా సంప్రధించిన అనుభవం ఉంది.

ఇండియాలో ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజపుత్ సింగ్ గురించి రకరకాల వదంతులు సోషల్ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే , చాల వరకు జనాలు సుశాంత్ రాజపుత్ ది సూసైడ్ కాదు హత్యే అంటున్నారు , చాల మంది సుశాంత్ ఫ్యాన్స్ తన ఆత్మతో మాట్లాడాలని “హుఫ్ పారానార్మల్” ని మాట్లాడాలని కోరారట , ఇది హత్యా లేక ఆత్మ హత్యా తేల్చాలని కోరారట.

అయితే ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన హుఫ్ , తనకి సుశాంత్ ఎవరో తెలీదు కానీ తనకున్న ఫ్యాన్స్ ని బట్టి తానెవరో తెలిసిందని , అలాగే తాను కనుగున్న పరికరాలతో లైవ్ లోనే సుశాంత్ తో మాట్లాడి చూపించారు , ఇదంతా వీడియోలో మాట్లాడి విడుదల కుడా చేశారు , అతను మాట్లాడిన వరకు సుశాంత్ తనకి చేంజ్ కావాలనే సూసైడ్ చేసుకున్నట్టుగా చెప్పాడు ఆ వీడియోలో .

ఏది ఏమైనా బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టిస్తున్న సుశాంత్ కేసు సిబిఐ వాళ్ళకి అప్పగించాలని ఫ్యాన్స్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రెటీ లు కుడా కోరుతున్నారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button