technology information

how to keep youtube videos as our whatsapp status

how to keep youtube videos as our whatsapp status

Read these also...

how to keep youtube videos as our whatsapp status

మనలో చాలా మందికి youtube వీడియోలు అంటే ఇష్టం ఉంటుంది. కానీ అదే youtube వీడియోలను మనం రోజూ ఉపయోగించే వాట్స్ఆప్ స్టేటస్ లో పెట్టొచ్చు అన్న విషయం మీకు తెలుసా. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

  1. youtube హోంపేజీ లో నచ్చిన వీడియో ఓపెన్ చేయండి. ఆ వీడియో కింద ‘Share’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిలో ఆ youtube వీడియో లింక్ కనిపిస్తూ దాని పక్కన ‘Copy’ అని ఉంటుంది. ఆ ‘Copy’ని క్లిక్ చేయండి.
  2. ఆ పైన గూగుల్ హోం పేజీ ఓపెన్ చేసి, save from net అని type చేయండి. మొదటి లింకే fastest youtube downloader అని ఉంటుంది. దానిని క్లిక్ చేసి అక్కడ పై కాపీ చేసిన లింక్ పేస్టు చేసి ఎంటర్ వత్తితే డౌన్లోడింగ్ మొదలవుతుంది. ఆ వీడియో సరాసరి మన ఫోన్ గేలరీ లో సేవ్ అవుతుంది.
Read  జియో మరో సంచలం 2500 రూపాయలకే 5g ఫోన్

      3. ఇప్పుడు వాట్స్ఆప్ ఓపెన్ చేసి ‘స్టేటస్’ కి వెళ్లి అక్కడ టాప్ చేస్తే మన ‘గేలరీ’ ఓపెన్ అవుతుంది. దానిలో  మనం డౌన్లోడ్ చేసిన వీడియో క్లిక్ చేస్తే చాలు, మన వాట్స్ఆప్ స్టేటస్ లో youtube వీడియో వచ్చేస్తుంది.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button