Today Telugu News Updates

సుశాంత్ సింగ్ చనిపోయే ముందు ఆరు రోజులు ఎలా గడిపాడంటే ?

Sushanth singh

How sushanth singh died? సుశాంత్ సింగ్ చనిపోయి దాదాపు రెండో నెల దగ్గర కావస్తున్నా ఇంకా పోలీసులకి మిస్టరీగానే ఉంది , ఇంతకీ ఇంత అనుమానాలు ఎందుకంటే రాయల్ లైఫ్ , ఇపుడు తన మార్కెట్ దాదాపు బడా హీరోలంతా, ఫ్యాన్ ఫాలోయింగ్ కుడా ఎక్కువే , మరి చనిపోవాల్సిన అవసరం ఎందుకు? వచ్చిందని ప్రతి సామాన్యుడు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు , అలాగే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు , వారి నిరసనలు సోషల్ మీడియా వేదికగా రోజు ట్రెండింగ్లోనే , ఇక గోవేర్నమేంట్ పైన ఒత్తుళ్లు ఇక పోలీసులు ఛేదించే క్రమంలో బిజీ బిజీ గా ఉన్నారు .

ఒకానొక సమయంలో పోలీసులు తాను సూసైడ్ అని తాను మార్పు కావాలనే చనిపోయాడని నిర్ధారణ కి వచ్చారు , ఇక అంత సర్దుమణగా బోతుంది అనే సమయంలో సుశాంత్ ఫాథర్ తన గర్ల్ ఫ్రెండ్ ఐన రియా పైన అనుమానం వ్యక్తంచేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు , ఇక మల్లి రియా వైపు నుండి పోలీసుల ఎంక్వయిరీ మొదలయింది ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇంతకీ సుశాంత్ సింగ్ చనిపోయే ముందు ఆరు రోజులు ఎలా గడిపాడంటే ?

జూన్ 8::సుశాంత్ తన ఇంట్లో పని చేసేవాళ్ళని కుడా కేరింగ్ గా చూసుకుంటాడు అలాంటిది తన మాజీ మేనేజర్ “దిశాసాలియన్” మరణం కోలుకోలేని షాక్ ఇచ్చింది . తాను 12 వ అంతస్థు నుండి దూకి ఆత్మ హత్య కి పాల్పడింది , తన మరణం వెనుక ఓ ముఖ్యమంత్రి కుమారుడు తో పాటు ఒక బాలీవుడ్ హీరో ఉన్నడనేది ఒక రూమర్.

sushanth singh manager disha salian

జూన్ 9:: తన ప్రేయసి రియా “సుశాంత్ సింగ్” ఇంటినుండి అతన్ని వదిలేసి తన డబ్బులు కుడా మొత్తం తీసుకుపోయింది , యిపుడు ఈ వాదన సుశాంత్ సింగ్ తండ్రి చేసాడు , ప్రస్తుతం దీనిపైనా విచారణ కొనసాగుతుంది .

జూన్ 10:: తనప్రేయసి రియా “సుశాంత్ సింగ్” వెళ్ళిపోయాక తనలో తానే ఆరోజు మొత్తం ఎంతో బాధ పడుతూ ఉన్నాడని ఇంట్లో పనిమనుషులు చెప్పిన మాట .

జూన్ 11 &12:: సుశాంత్ పరిస్థితి చూసి వాళ్ళ అక్క తన ఫ్లాట్ కి వచ్చి రెండు రోజులు గడిపింది .

జూన్ 13: సుశాంత్ అక్క వెళ్లిపోయిన రోజు తాను ఏమి తినకుండానే రాత్రి పడుకున్నాడు , అయితే ఇదే రోజు తన గురించి తానే గూగుల్ లో సెర్చ్ చేసుకున్నాడంట , ఇదే రోజు పెయిన్ డెత్ ఎలా అని కుడా సెర్చ్ చేసాడని పోలీసుల విచారణలో తెలిసిన విషయం .

జూన్ 14: సుశాంత్ జీవితంలో ఆఖరి రోజు , పొద్దున్నే లేచి మామూలుగానే కనబడ్డడని తన ఇంట్లో పనివాళ్ళు చెప్పారు విచారణలో, తాను కొబ్బరి నీళ్లతో పాటు జ్యూస్ అరటి పండు తిన్నాడు , ఇక మధ్యాహ్నం లంచ్ చేయమని కోరగా సమాధానం లేకుండానే వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు .

ఇంతకీ తలుపులు తీయకపోవడం తో అదే ఫ్లాట్ లో ఉన్న తన స్నేహితులు సిద్ధార్థ్ పితానీతో ,శ్వేతా సింగ్ కలిసి తాళాలు చేసేవాడిని తీసుకొచ్చి తలుపులు తీయగా సుశాంత్ ఫ్యాన్ కి వేలాడుతూ కనబడ్డాడని , వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వగా అది ఆత్మ హత్యా అని 15 నిమిషాల వ్యవధిలో తేల్చారు .

sushanth singh friend sidharth pithani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button