Bigg Boss Himaja: బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్పోజింగ్పై షాకింగ్ కామెంట్ చేసిన హిమజ !

బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి అమ్మాయిలు మగవారికి పోటీగా చాల స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎవరికివారు గేమ్ అడేవిషయంలో కూడా చాల స్ట్రాంగ్ గా ఉంటున్నారు. అబ్బాయిల లో ఇద్దరు బాడీ నీ ఎక్సపోస్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తే, ఇక ఆడవాళ్లు వారికీ ఉన్న అందాన్ని ఎక్సపోస్ చేస్తూ ప్రేక్షకుల ముందు రెచ్చిపోస్తున్నారు.
ఈ మసాలా కూడా కొంతవరకు షో కి రేటింగ్ రావడానికి ఉపయోగ పడిన , చూసేవారు మాత్రం వీరి గ్లామర్ కి హద్దు అదుపు లేకుండా పోతున్నాయి అని చెవులు కొరుక్కుంటున్నారు.
గత బిగ్ బాస్ సీజన్ లో ఆడిన హిమజ ,అమ్మాయిల ఎక్స్‌పోజింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది డ్రెస్ వేసుకొనే పద్దతి పూర్తిగా వారి వారి ఛాయిస్ పైన్ ఆధారపడి ఉంటుంది. అక్కడ ఎవరు ఈ డ్రెస్ మాత్రమే వేసుకోండి అని డిమాండ్ చేయరు అని తెలిపింది.
హౌస్ లో వాళ్లు ఎక్కువగా హైలైట్ కావడం కోసమే గ్లామర్ షో చేస్తారని .. దీనికి నిర్వాహకులకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పింది. అయినా ఉన్నపుడు చూపిస్తే తప్పేంటి అంటూ హిమజ సంచలన వాక్యాలు చేసింది.
[Total_Soft_Poll id=”5″]