Tollywood news in telugu

హీరో ఎక్స్ ట్రీమ్ 2008 బైక్ మార్కెట్లో విడుదల

hero xtreme 2008 :: ఈరోజుల్లో కుర్రకారులకు బైక్లపై చాలా మోజు పెరిగింది… మార్కెట్లోకి ఏ కొత్త బైక్ వస్తుందా?… దాన్ని ఎప్పుడూ కొనుగోలు చేసి నడుపుతామా? అన్ని కుర్రాళ్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు… అందుకే మార్కెట్లో బైక్ ల కు భారీ డిమాండ్ పెరిగిపోయింది… బైక్ కంపెనీలు రోజు రోజుకి కొత్త మోడల్ బైక్స్ తో కుర్రకారులను ఆకట్టుకుంటున్నాయి… హీరో మోటోకార్ప్ కంపెనీ ఇటీవల హీరో ఎక్స్ ట్రీమ్ 2008 బైక్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది…

ఈ ఎక్స్ ట్రీమ్ బైక్ ని BS-6 ప్రమాణాలతో రూపొందించారు….ఈ బైక్ కు రూ.1.15లక్షలు ధరను ప్రకటించారు..మూడు రంగుల్లో
ఎక్స్ ట్రీమ్ బైక్ ని తయారు చేశారు… ఈ బైక్ ను దేశంలో ఉన్న అన్ని బైక్ షో రూమ్ లో అందుబాటులో ఉంటాయని,వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని
హీరో ఎక్స్ ట్రీమ్ కంపెనీ వెల్లడించింది..

Read  Friday Releasing Movies: ఈ శుక్రవారం విడుదల కానున్న 4 సినిమాలు...ఇక ప్రేక్షకులకు పండగే..!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button