Tollywood news in telugu
Nani: హీరో నానికి ఘోర అవమానం… తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..

అగ్ర హీరో నాచురల్ స్టార్ నాని 25వ సినిమా “వి” ని కరోనా కారణంగా థియేటర్స్ మూతపడడంతో..ఇటీవలే సెప్టెంబర్ 5న అమెజాన్ ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే..

అదే విధంగా ఇటీవలే థియేటర్స్ తెరుచుకోవడంతో… ఏ సినిమాలు లేకపోవడంతో …నిర్మాత దిల్ రాజు “వి” చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేశారు. ఇప్పటికే ఓటిటిలో ఈ చిత్రాన్ని చాలా మంది వీక్షించడంతో…సినిమా టాకీస్ లో చిత్రన్ని చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ రెండు రోజులు “వి” చిత్రం రూ. 8 లక్షల కలెక్షన్ మాత్రమే రాబట్టగలిగింది. థియేటర్స్ మెయింటెనెన్స్ కూడా కలెక్షన్స్ రాకపోవడంతో..ఈ చిత్రం రెండు మూడు రోజులకు మించి ఆడటటు కనబడం లేదు