Today Telugu News Updates
హీరో మహేష్ బాబు తనయుడు గౌతమ్ డీపీ… విడుదల:-

గౌతమ్ తన చిన్న వయసులోనే “వన్: నేనొక్కడినే ” చిత్రం లో నటించాడు,అప్పటినుండి తాను మల్లి తెరపై కనిపించలేదు,దీనికి కారణం అతని చదువు అయి ఉండచ్చు.
ఏ తల్లితండ్రి ఐన ఫస్ట్ చదువు,తరవాతే సినిమా అని అంటారు. బహుశా అందువల్లే గౌతమ్ మనకు కొంత దూరం అయ్యాడని తెలుస్తోంది.
అలాగే సితార కూడా హాలీవుడ్ చిత్రం “ప్రొజెన్ 2” లో బేబీ ఎల్సాకి తెలుగు వాయిస్ ని అందించడం తో తనుకూడా మహేష్ అభిమానులకు దగ్గరైంది.
ఇది ఇలా ఉంటె గౌతంకృష్ణ బర్త్ డే సోమవారం కావడం తో అతని కామన్ డీపీ ని విడుదల చేసారు. రేపటితో 14ఏళ్ళు పూర్తిచేసుకోనున్నాడు.
అయితే మహేష్ అభిమానులు గౌతంకృష్ణ ని కూడా షోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో తనకి ‘బర్త్ డే విషెష్’ ని తెలపాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది.