Tollywood news in telugu
హేమంత్ భార్య అవంతి నిరసన!

Hemanth murdered: ప్రేమ పేరుతో కులాంతర వివాహం చేసుకున్నందుకు బలి అయిన హేమంత్ యొక్క కుటుంబం, హంతకుల ఇంటి ముందు నిరసనకు దిగారు.
ఈ ధర్నాలో హేమంత్ సంబందించిన బంధువులు పాల్గొన్నారు. పరువు హత్యలు నశించాలి అని వారి గొంతును నిరసన వ్యక్తం చేసారు.
ఈ ధర్నాకి పోలీసులు అంగీకారం తెలపకపోవడంతో, హేమంత్ కుటుంబ సభ్యులు మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతామని,మాకు మీ సపోర్ట్ కావాలని పోలీసులను వేడుకున్నారు.
అయినాకని కోవిడ్ రూల్స్ ప్రకారం ఇలాంటి నిరసనలకు పర్మిషన్ ఉండకపోవడంతో, అవంతి తన ధర్నాని అపి వెనుతిరిగారు.
తన భర్తని చంపినా వాళ్లకు శిక్ష పడేదాకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని తన ఆవేదనని తెలియజేసింది.