Gossips

Heavy Risk and Tensions for Rajamouli over RRR : టెన్షన్ లో ఆర్.ఆర్.ఆర్. చిత్రబృందం ?:-

Rajamouli tested corona possitive
Heavy Risk and Tensions for Rajamouli over RRR

Heavy Risk and Tensions for Rajamouli over RRR : ఎన్నో రిలీజ్ డేట్లు వాయిదా వేసి వేసి చివరికి టాలీవుడ్ మొత్తానికి షాక్ ఇచేలా రాజమౌళి గారు ఆర్.ఆర్.ఆర్. విడుదల తేదీని ప్రకటించారు. మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆర్.ఆర్.ఆర్. సినిమా జనవరి 7 న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి గారికి మొట్టమొదటి సారి టెన్షన్ లో పడేసింది ప్రీ రిలీజ్ బిజినెస్. దానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన టికెట్ రేట్స్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రేట్స్ కారణంగా 30 శాతం నష్ట పోయారని తెలుస్తుంది. దీనితో పాటు రాజమౌళి గారు సినిమా రన్ టైం ఫిక్స్ చేయడానికి కూడా నానా ఇబ్బందులు పడుతూ మొత్తానికి 2 గంటల 45 నిమిషాలకు సెట్ చేసారని తెలిసింది.

కాకపోతే సినిమా బిజినెస్ మరియు కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డ్స్ అయితే సృష్టించలేకపోవచ్చు అని ఆంధ్ర లో ఉన్న రేట్స్ చుస్తేనే అర్ధం అవుతుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆంధ్రలో జగన్ గారి ప్రభుత్వం నిర్ణయించిన రేట్స్ తో బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ చేయలేకపోవచ్చు.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా 30 శాతం లాస్ అని అందరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జనవరి లోగ ఆంధ్ర లో జగన్ గారు తయారు చేపించే సెపెరేట్ టికెట్ పోర్టల్ రెడీ అవుతుంది. దాని కారణం చెత సినిమా కలెక్షన్స్ ఎక్కువ ఊహించలేము , హౌసేఫుల్ అయినప్పటికీ.

చూడాలి మరి ఇన్ని టెన్సన్స్ నుంచి రాజమౌళి గారి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో , లేదా సినిమాని పోస్ట్ పోన్ చేస్తారో తెలియదు వేచి చూడక తప్పదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button