health tips in telugu
మగవారిలో నేచురల్ వయాగ్రా వలే పనిచేసే దివ్యౌషదం
శరీరానికి కావాల్సిన పోషకాలు పుచ్చకాయలో పుష్కలంగా ఉన్నాయి. పుచ్చకాయ నీటి శాతాన్ని అధికంగా కల్గి ఉంటుంది. విటమిన్ ఎ, సి, ఇలతో పాటు అనేక ఖనిజాలు ఉన్నాయి.
పుచ్చకాయ మగవారిలో ఏర్పడే అంగస్తంభన సమస్యను తగ్గిస్తుంది. ఇది ఒక నేచురల్ వయాగ్రా వలె పని చేస్తుంది.
శరీరపు ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారినుంచి కాపాడుతుంది.

ఇందులో ఉండే విటమిన్ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.
పుచ్చకాయ లైకోపిన్‌ను అధికంగా కలిగి ఉంది. ఇది ఎండవల్ల చర్మానికి ఏర్పడే సమస్యల బారి నుంచి కాపాడుతుంది.
ఇది కండరాలకు విశ్రాంతిని కలుగజేస్తుంది. అందువల్ల డైలీ వర్క్ అవుట్స్ తర్వాత పుచ్చకాయ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది.
ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.