health tips in telugu
Walking: పైసా ఖర్చు లేకుండా.. అనేక లాభాలు..
నయాపైసా ఖర్చులేకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచే వ్యాయామం నడక (వాకింగ్). ఊరికే ఇంట్లో కూర్చునే బదులు రోజూ అలా బయట తిరిగి రావడాన్ని అలవాటుగా మార్చుకుంటే చాలు. ఈ నడక ఫలితం అనేక జబ్బులను దూరం చేస్తుంది. వాకింగ్‌తో ఉన్న ఉపయోగాలు..
గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. మన శరీర బరువును అదుపులో ఉంచుతుంది.

మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రక్తప్రసరణను సక్రమంగా జరిగేలా చూస్తుంది.
ఉదయాన్నే పడే సూర్యకిరణాల వలన డి విటమిన్ లభిస్తుంది. షుగర్ రాకుండా కాపాడుతుంది.
కండరాలను, ఎముకల్ని ధృడంగా ఉంచుతుంది. మంచిగా నిద్ర పోవడానికి ఉపయోగపడుతుంది.