health tips in telugu
Beetroot: బీట్‌రూట్‌తో బోలెడు లాభాలు.. అవేంటో మీరు తెలుసుకోండి..
బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని చాల మంది తినడానికి ఇష్టపడరు. కారణం దాని రంగు, రుచి. ఇది సహజంగా లభించే పోషకాహార కూరగాయల్లో ఇది ఒకటి. దీని వల్ల చాలా లాభాలున్నాయి.
బీట్‌రూట్ ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాలు గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

బీట్‌రూట్ రసం తాగిన మూడు గంటలలో రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల అనవసర ఆందోళనలను దూరం చేసుకోవచ్చు.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ వ్యతిరేకంగా పెంచుతుంది.
డయాబెటిస్ రోగులు బీట్‌రూట్ జ్యూస్ తాగితే లివర్ సంబంధ సమస్యలు తలెత్తవని పరిశోధనల్లో తేలింది.
బీట్‌రూట్‌లోని నైట్రేట్ మెదడు పనితీరుని మెరుగు పరిచి శక్తివంతంగా మార్చగలదు.