Tollywood news in telugu

బాలయ్య హీరోయిన్ కి వేధింపులు

బాలయ్య హీరోయిన్ కి వేధింపులు

ఆషిక్ బనాయ అనే సినిమా తో సంచలనం సృష్టించిన నటి తనుశ్రీ దత్త , బాలకృష్ణ సినిమాలో కూడా నటించింది, 2008 లో తనతో నటించిన సహనటుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పింది కానీ ఆ నటుడి పేరు బయటపెట్టలేదు , ఇక తాను మాత్రమే కాదు చాల మంది హీరోయిన్స్ ఇలాంటి వేధింపులకు గురయ్యారని , ఇలాంటి విషయాల గురించి బయటపెట్టిన సమాజం పెద్దగా పట్టించుకోదని అందుకే ఇవి మరుగున పడిపోతాయని మీడియా ముందు గా వాపోయింది.

ఇటీవల ఇండియన్ మీడియాలకి ఇంటర్వ్యూ లు ఇస్తున్న ఈ భామ చాల బొద్దుగా గుర్తుపట్టనంతగా మారిపోయింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button