Gujarat Civic Polls Results: గుజరాత్ లోని ప్రారంభమైన కౌంటింగ్.. మరి కాసేపట్లో రానున్న రిజల్ట్…!

Gujarat Municipal Elections Results: గుజరాత్ లోని ఆరు నగరాల్లోని మునిసిపల్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. దీనికి సంబందించిన ఓట్ల లెక్కింపు జరుతుంది . ఈ సాయకాలానికల్లా ఆ 6 రాగారాల్లోని అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఆరు నగరాల్లో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 9గంటలకు ప్రారంభమైంది.
6 నాగరాలైనటువంటి రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్ ,అహ్మదాబాద్, వడోదర, సూరత్, నగరాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలైనటువంటి ఆమ్ ఆద్మీ, ఏఐఎంఎం, బీజేపీ, కాంగ్రెస్, పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ ఆరు నగరపాలక సంస్థల్లోని మొత్తం 575 సీట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ ప్రాంతాలలోని మొత్తం 2,276 మంది బరిలోకి దిగారు.
ఈ ఎన్నికలలో అత్యల్ప ఓటింగ్ 42. శాతం అహ్మదాబాద్‌లో నమోదైంది. .. అదేవిదంగా అత్యధికంగా జామ్‌నగర్‌లో 53.38 శాతం ఓటింగ్ నమోదు కావడం జరిగింది. రాజ్‌కోట్‌లో వడోదరలో 47.84%, సూరత్‌లో 47.14% , 50.71%, భావ్‌నగర్‌లో 49.46%, పోలింగ్ నమోదైంది. ఈ నగర పాలక సంస్థలన్నింటిలో బీజేపీ అధికారంలో ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది.