Political News

Gujarat Civic Polls Results: గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ లో దూసుకుపోతున్న బీజేపీ.. 201 స్థానాల్లో పై చేయి…!

Gujarat Municipal  Election Results Updates

Gujarat Municipal  Election Results Updates: గుజరాత్ లోని ఆరు కార్పోరేషన్ల పరిధిలో బీజేపీ ఫై చేయిగా నిలుస్తుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం 9గంటలకు మొదలు కాగా ..  ఆరు కార్పొరేషన్లల్లో ఉన్న 575 సీట్లల్లో 2,276 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  జామ్‌నగర్, భావ్‌నగర్

అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్,  నగరాల్లో బీజేపీనే మొదటిస్థానంలో ఉంది. ఆరంటిలో ఉన్న 575 సీట్లకు గాను 201 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. .. 41 స్థానాల్లో కాంగ్రెస్  ఉంది.

. లీడ్‌లో కొనసాగుతున్న పార్టీల వివరాలు..

సూరత్- బిజెపి 46, కాంగ్రెస్ 10, ఆప్ 18 స్థానాలు..

భావ్‌నగర్- బిజెపి 20, కాంగ్రెస్ 9..

అహ్మదాబాద్- బీజేపీ 65, కాంగ్రెస్ 10, ఎఐఎంఐఎం 4 స్థానాలు..

జామ్‌నగర్ – బిజెపి 16, కాంగ్రెస్ 5 స్థానాల్లో

వడోదర – బిజెపి 15, కాంగ్రెస్ 10 స్థానాలు..

రాజ్‌కోట్ – బిజెపి 28 సీట్లల్లో ముందంజలో నిలిచాయి.

 బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగుతోంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button