గోవింద సల్మాన్ నీచపు బుద్ధి పైన ఓపెన్ అయ్యాడు .

Govindha openup about salman khan cruel nature : గోవింద అంటే ఒకపుడు సల్మాన్ , షారుఖాన్ కంటే పెద్ద హీరో తాను పెద్ద హిట్స్ చూసినపుడు షారుఖాన్ , సల్మాన్ ఖాన్ అపుడే అడుగు పెట్టిన హీరోలు , అయితే ఇటీవల సుశాంత్ మరణం పైన అందరు స్టార్స్ ఓపెన్ అవుతున్నారు అందులో గోవింద కుడా చేరాడు .
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఓపెన్ గా మాట్లాడాడు ఒకరి సినిమాలు ఇంకొకరు మధ్యలోనే లాక్కునే మాఫియా బాలీవుడ్లో ఉందని , తాను చేస్తున్న జూడువా సల్మాన్ ఖాన్ మధ్యలోనే లాక్కున్నాడని చెప్పాడు , అయితే ఈ మాఫియా ఖాన్స్ లో సల్మాన్ ఉన్నాడని అర్ధం అవుతుంది , అలాగే ఇటీవల సుశాంత్ విషయంలో అలాగే జరిగి ఉంటుందని , తన క్రేజీ ప్రాజెక్ట్స్ ని లాక్కుని ఉంటారని బాలీవుడ్ ప్రచారం చేస్తున్న దానిలో నిజం ఉండకపోలేదు.
ఇలాంటి వ్యవహారానికి ఇపుడు ధర్మ ప్రొడక్షన్ అధినేత కరణ్ జోహార్ కుడా ఇన్వొల్వె అయినట్టు వార్తలు వస్తున్నాయి, బాలీవుడ్ ఫాన్స్ అంతా ట్విట్టర్లో రోజు తిట్లదండకం తో హీట్ పుట్టిస్తున్నారు . అటు సంజయ్ లీల బన్సాలి ని కుడా పొలుసులు పలుసార్లు ఇన్వెస్టిగేషన్ చేయడం ఈ వార్తలకి బలాన్నిస్తున్నాయి
#Boycott #SalmanKhan #salmankhanisbully https://t.co/QQWjVSUL0X
— Avani (@y07_psy) July 14, 2020
ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి