technology information
త్వరలో గూగుల్ ప్లస్ మూసివేత ?
గూగుల్ కి చెందిన గూగుల్ ప్లస్ సాంకేతిక కారణాల వలన త్వరలో మూసివేయనున్నారని సమాచారం, ఒక చిన్న బగ్ కారణంగ 5లక్షల ప్రైవేట్ డేటా బయటి developers చేతుల్లోకి వచ్చిందని అందుకే గూగుల్ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.
బగ్ ని సరిదిద్దే ప్రయత్నాల్లో అంతర్గర్థం గ నిర్వహించిన పరిశోధనలో ఈ అంశాలు వెలువడ్డాయని సమాచారం. అయితే తక్షణమే కాకున్నా ఇంకో పది నెలల వ్యవధిలో మూసివేస్తామని గూగుల్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ స్మిత్ తెలిపారు.