News

Gold Prices Today: పెరిగిన బంగారం, వెండి ధరలు… నెల రోజులుగా పసిడి జోరు…. ఇపుడు కొనకపోతే మరింత కష్టం…

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ముఖ్యంగా ఆడవాళ్లు కు చచ్చేంత ఇష్టం. శ్రావణ మాసానికి ఐతే ఆఫర్లు పెట్టిన జ్యువలరీ షాప్ ల నిండా ఆడవాళ్లే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎప్పుడు బంగారం ధర తక్కువ అవుతుందాని వేచి చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వార్త….

గత నవంబర్ 30 నుండి బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని..అందుకే బంగారం వెండి కొనుక్కోవాలి అనుకునేవారు ఇప్పుడే కొనుక్కోవాలని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

నేటి బంగారం ధర వివరాలు:-

22 క్యారెట్ల బంగారం ధర

★ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు :- 46,800

★తులం బంగారం ధర :- 37,440

24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర

★ 10 గ్రాములు రూ.51,060

★ తులం ధర :-40,848

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button