Tollywood news in telugu

Godzilla vs. Kong : గుండెల్లో గుబులుపెట్టిస్తున్న గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్….!

Godzilla vs. Kong trailer

Godzilla vs. Kong : హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. మరి ఇంతటి క్రేజ్ తో కూడిన సినిమాలు హాలీవుడ్ లో మాత్రమే ఉంటాయంటే నమ్మాల్సిందే. ఇక ఈ తరహాలో వచ్చిన ‘గాడ్జిల్లా’ సినిమా ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయమే, ఇప్పడు మరోసారి ఈ తరహాలోనే ‘గాడ్జిల్లా vs కాంగ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  ఇందులోని సన్నివేశాలు అద్బుతమైన విజువల్స్  కూడా ఉండనున్నాయి. చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

ఇక ఇందులో కాంగ్ , గాడ్జిల్లా మధ్య జరిగే పోరు ఈ ట్రైలర్ లో ఎంతో అద్భుతంగా చూపించారు. అంతేకాకుండా  కాంగ్ ఓ చిన్న పాపతో కనెక్ట్ అవ్వడం చూస్తుంటే సెంటిమెంటుతో కూడిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తుంది.

Read  Seetimaar Teaser: కబడ్డీ..కబడ్డీ మైదానంలో ఆడితే ఆట…..బయట ఆడితే వేట….అంటూ గోపీచంద్ ఇరగదీసాడు...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button