Viral news in telugu

సముద్రపు అట్టడుగున మూడు ముళ్ళు వేసుకొని ఒకటైన జంట…!

don the marriage bottom of the sea

చెన్నై కి చెందిన ఒక కొత్త జంట ఒక సరికొత్త వివాహానికి తెరలేపింది. సముద్రపు అడుగునకు వెళ్లి పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే…

తిరువన్నామలైకి చెందిన చిన్నదురై, కోయంబత్తూరుకు చెందిన శ్వేతకు పెద్దలు సంబంధం కుదిర్చారు వీరు ప్రకృతి ప్రేమికులు కావడంతో నీటి కాలుష్యం జరుగుతున్న కారణంగా, కాలుష్యం ఇకమీదట నుండి తగ్గించే అవగాహన ప్రజలకి కలగాలని  ఈ జంట తాజాగా సముద్రపు అడుగుభాగానికి వెళ్ళి మూడు ముళ్ల బంధంతో ఒకటై దండలు మార్చుకొని తిరిగి పైకి వచ్చారు. ఇలా చేయడానికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లి తంతు కానిచ్చారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button