Tollywood news in telugu

హీరోయిన్ ల రాసలీలలు !

George reddy heroine vs hit movie heroine :: జార్జి రెడ్డి హీరోయిన్ , హిట్ సినిమా హీరోయిన్ రాసలీలలు వైరల్ అవుతున్నాయి , అయితే ఇది షూటింగ్ నిమిత్తం రిహార్సల్స్ న లేక కామెడీ కోసం చేస్తున్నారా తెలియదు కానీ ఇందులో వీళ్ళు కౌగిలించుకోవడాలు , ఎక్స్ప్రెషన్స్ తో రొమాన్స్ చేయడాలు చేశారు .

వీళ్ళు ఎలా చేసిన వీడియో బయటకి వచ్చాక జనాలు తిట్ల దండకాలతో కామెంట్స్ చేస్తున్నారు . పబ్లిసిటీ మోజు తో ఇలా చేస్తున్నారంటూ కామెంట్ లు విసురుతున్నారు , ఇంకొందరైతే వావ్ వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు , ఇద్దరు అవకాశాలు లేక ఇలా చేస్తున్నారంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు . మరి ఇలా చేస్తే అవకాశాలు వస్తాయా వారికే తెలియాలి .

Credit to :: Telugu Varthalu
Read  మరో వివాదం లో ధోని
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button