Tollywood news in telugu

gehana vasisth arest : టాలీవుడ్ నటి గెహనా వశిష్ట్ అరెస్ట్…అనుకున్నదొకటి అయ్యిందొకటి… !

gehana vasisth arest

gehana vasisth arest : ఉత్తరాది భామ గెహనా వశిష్ట్  టాలీవుడ్  లో పలు చిత్రాల్లో నటించిన విషయం చాల తక్కువ మందికి తెలుసు, ఈ భామను  ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గత కొంతకాలంగా గెహన అశ్లీల చిత్రాలను రూపొందిస్తూ, ఆ వీడియోలను పోర్న్ వెబ్ సైట్లలో పెడుతుందన్న విషయాన్ని పసిగట్టిన  ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గెహనా ను అదుపులోకి తీసుకున్నారు.

ఇక తను రూపొందించిన  వీడియోలను సబ్ స్క్రైబ్  చేసి చూడాలంటే  రూ.2 వేలు జేబుకు చిల్లుపడాల్సిందే, ఈ విషయంపై గెహన ను  నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

ఇదిలా  ఉంటె గతంలో గెహనా తెలుగులో ‘అనుకున్నదొకటి అయ్యిందొకటి’, ‘బీ టెక్ లవ్ స్టోరీ’,’నమస్తే’ ‘ప్రేమించు పెళ్లాడు’  వంటి పలు సినిమాలలో చేసి ఇపుడు ఇలా పోర్న్ వీడియోల వ్యవహారంలో గెహనాతో పాటు మరికొందరిని కూడా పోలీసులకు చిక్కారు.  

వీరు మలద్ ప్రాంతాల్లోని ఓ బంగ్లాలో చిత్రీకరించి  వెబ్ సైట్లో 87 వరకు అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేసి డబ్బును ఆర్జిస్తున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి రిమాండ్ కి తరలించారు.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button