Today Telugu News Updates
ధోని ని సపోర్ట్ చేస్తున్న దాదా !
Ganguly Supportig Dhoni

Ganguly Supportig Dhoni: ధోని ఆట తీరు పైన సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్న వేళా , దాదా బాసటగా నిలుస్తున్నాడు , చాల రోజులుగా
బ్యాట్ పట్టుకోలేదు , అలాగే చాల రోజులకి మైదానం లోకి దిగి ఆడటం అంత ఈజీ కాదని , అలాగే రిటైర్మెంట్ గురించి చాల మంది అడగటం పైన బదులిస్తూ , క్రికెట్ ఎన్నో సేవలు అందిన వ్యక్తికి సెండ్ ఆఫ్ గొప్పగా ఉండాలని , అది పూర్తిగా తన ఇష్టమని దాదా మద్దతుగా మాట్లాడాడు .
ఇలా దాదా ధోని కి మద్దతు పలకటం పైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది , ఇక దాదా సపోర్ట్ తో ఐన మునుపటి ఫామ్ లోకి వస్తాడా అన్నది ఇక ముందు చూడాలి .